Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..

Oscar Awards

Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్‌ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్ర‌దానం చేయ‌నుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైన‌ల్‌ రేసులో ఉన్నాయి. … Read more